Author Topic: అన్నయ్య ముఖ్య అతిధిగా ఆడియో!  (Read 245 times)

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని వచ్చినవారు కొందరైతే.. ఎంటరయ్యాక ఆయన సపోర్ట్ తో సూపర్ స్టార్ డమ్ సాధించినవారు ఇంకొందరు. వారిలో కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ ఒకడు. సునీల్ అంటే చిరంజీవికి ప్రత్యేకమైన అభిమానం, అందుకే తాను నటించే ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్రలో సునీల్ ను నటింపజేసేవాడు చిరు. ఇటీవల "మా అవార్డ్స్" వేడుకలోనూ చిరంజీవితో కలిసి చిందులేసి తన అభిమానాన్ని చాటుకొన్నాడు సునీల్. ఆ అభిమానానికి ప్రతిఫలంగా సునీల్ నటిస్తున్న తాజా చిత్రం "జక్కన్న" ఆడియో వేడుకకు హాజరవ్వడానికి ఒప్పుకొన్నాడు. "ప్రేమకథా చిత్రమ్" అనంతరం సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నార చోప్రా కథానాయికగా నటిస్తోంది. దినేష్ కంగరత్నం సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక రేపు (జూన్ 24) సాయంత్రం, శిల్పకళావేదికలో జరగనుంది!
 
source:teluguone.com

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan
Comedian Come hero Sunil got lucky chance

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
Sunil Is the Best Fan: Chiranjeevi"Sunil is the number one fan to me. If any fan gets settled in life in a better position, I will be delighted next to his parents. I am elated looking into the development of Sunil in his profession. He stands as an inspiration to many people now. Hard work always pay off and Sunil stands as the best example for it. Sunil is one of best dancers of Tollywood. Apart from his dances, he performs comedy, drama and romance in an appealing way. I wish 'Jakkanna' would become a blockbuster," said Chiranjeevi during the audio launch venue of 'Jakkanna'.

Chiranjeevi was invited the chief guest of 'Jakkanna' audio launch held at Shilpakala Vedika today. Chiranjeevi also released Big CDs and audio CDs of the movie. Sunil said if there was no Chirajeevi in his life, he couldn't have got settled in life. He also said he would be indebted to Chiranjeevi forever.

Mannara Chopra has done opposite to Sunil in this film. Vamsi Krishna Akella has directed this film while Sudarshan Reddy. Dinesh has provided the music of the film.

source:cinejosh.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
తన రీఎంట్రీ మూవీని మొదలుపెట్టే విషయంలో చాలా తాత్సారం చేశాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ సినిమా మొదలయ్యాక మాత్రం ఆయన ఏమాత్రం ఆగేట్లు లేరు. తొలి షెడ్యూళ్లోనే ఆయన రేయింబవళ్లు కష్టపడిపోతున్నాడు. నిన్న ‘జక్కన్న’ ఆడియో వేడుక సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. రెండు రోజుల ముందు సునీల్ ఫోన్ చేసి ‘జక్కన్న’ ఆడియో వేడుకకు రావాలని అడిగాడట. ఐతే ఇప్పుడే తన రీఎంట్రీ మూవీ షూటింగ్ మొదలైందని.. అంతలోనే అంటే కష్టమని.. రాత్రి పూట కూడా షూటింగ్ చేస్తున్నామని చెప్పాడట చిరు. ఐతే సునీల్ అంతగా అడిగేసరికి కాదనలేకపోయానని.. తాను లేటుగా వస్తానని చెప్పి..  షూటింగ్ పూర్తయ్యాక ఆలస్యంగా వచ్చానని చెప్పాడు చిరు.

దానికంటే ముందు సునీల్ మాట్లాడుతూ.. ఆడియో కార్యక్రమం పూర్తయ్యాక మళ్లీ చిరంజీవి సెట్టుకెళ్లి రాత్రంతా షూటింగులో పాల్గొనబోతున్నట్లు వెల్లడించాడు. మరీ తొలి షెడ్యూళ్లోనే చిరు ఈ స్థాయిలో కష్టపడుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. చిరు అందుకే మెగాస్టార్ అయ్యాడని.. భరించే వాళ్లకే దేవుడు ఇంత కష్టం.. బాధ్యత ఇస్తాడని చిరును ఆకాశానికెత్తేశాడు సునీల్. తనకు అన్నయ్యే స్ఫూర్తి అని.. ఆయన్ని చూసే డ్యాన్సులు నేర్చుకున్నానని.. సినిమాల్లోకి వచ్చానని.. తన మీద అభిమానంతో ఎంతో కష్టమైనప్పటికీ ఆలోచించుకుండా చిరంజీవి ఆడియో వేడుకకు రావడం చాలా గొప్ప విషయమని అంటూ.. దీనికి ఏం చేసినా రుణం తీర్చుకోలేనని ఉద్వేగానికి లోనయ్యాడు సునీల్.

source:tupaki.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
''ఇప్పుడు మనకున్న హీరోల్లో.. బెస్ట్ డ్యాన్సర్ల సరసన సునీల్ కూడా నిలుస్తాడు. అతడి డ్యాన్సుల స్టామినా ఏంటో ఈ సినిమా ట్రైలర్ లో కనిపిస్తోంది. నా డ్యాన్సులు చూసి తాను డ్యాన్సులు చేయడం నేర్చుకున్నాను అన్నాడు. ఆనందంగా ఉంది. నా అభిమాని ఈరోజు ఇలా ఒక స్థాయిలో ఉన్నాడంటే.. అతని తల్లిదండ్రుల తరువాత అత్యధికంగా గర్వించేది నేనే'' అంటూ సెలవిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. అవునండి.. తనే ఒక ఆల్ టైమ్ బెస్ట్ డ్యాన్సర్ అయ్యుండీ.. సునీల్ గురించి ఇలా కితాబివ్వడం అంటే అది మెగాస్టార్ కే చెల్లింది.

గత రాత్రి జరిగిన ''జక్కన్న'' ఆడియో లాంచ్ లో మెగాస్టార్ ఈ విధంగా కామెంట్లు చేశారులేండి. ఇక ప్రక్కనే ఉన్న సునీల్ ఆ కామెంట్లతో ఉబ్బితబ్బిబైపోయాడంతే. నిజానికి సునీల్ ఈ సినిమా ట్రైలర్ లో కొత్త డ్యాన్సులకంటే కూడా.. ఎక్కువగా వీణ స్టెప్ ను మళ్ళీ వేసి చిరంజీవిని బాగా ఇంప్రెస్ చేశాడేమో అని చెప్పుకోవాలి. యాజిటీజ్ మెగాస్టార్ లా ఆ స్టెప్పును దించేశాడు కుర్రాడు. ఇకపోతే సునీల్ కోసం తన షూటింగ్ ను కాస్త ఎర్లీగా ముగించుకుని మరీ వచ్చానని.. ఎందుకంటే సునీల్ అంటే తనకు అంత ఇష్టమని కూడా మెగాస్టార్ చెప్పడంతో ఆడిటోరియం అదిరిపోయింది. మరి పవన్ కళ్యాణ్ మన నితిన్ కు లక్కును తెచ్చినట్లు.. చిరంజీవి కూడా సునీల్ కు కిక్కిస్తారేమో చూడాలి.

source:tupaki.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR

Offline MbcMen

 • Full Member
 • ****
 • Posts: 1,662
 • Megafan
Sunil Is A Best Example And Inspiration To Us, Says Chiranjeevi

Mega Star Chiranjeevi attended Jakkanna audio launch event as chief guest. Sunil is known to be huge fan of Chiranjeevi. The comedian turned actor mentioned it several times that he has grown up as actor by following Chiranjeevi’s dances and acting. Addressing the event, Chiranjeevi said,”The way Sunil has reinvented himself as hero is motivating. Sunil used to be chubby in his initial stages. With his hard work he turned a muscle man. He is a best example and inspiration to all of us.” Mega Star further said that Sunil is one of the best dancers in the industry. Chiranjeevi wished the Jakkanna team all the best for their movie. He also appreciated the Jakkanna trailer.


Source: http://www.teluguodu.com/sunil-is-best-example-and-inspiration-to-us-says-chiranjeevi/

 

Related Topics