Author Topic: Telugu & Kannada Celebs Selfie with Megastar  (Read 204 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Telugu & Kannada Celebs Selfie with Megastar
« on: July 01, 2016, 03:01:25 PM »
Chiranjeevi Mania at SIIMA Awards Event



Megastar Chiranjeevi's mania at CineMAA awards ceremony is still reverberating among movie lovers. And Chiranjeevi, yet again, rocked in another prestigious mega awards event. SIIMA Awards ceremony is being held tonight in Singapore.

When Chiranjeevi walked in the stadium, the crowd went mad looking at their favourite matinee idol. During his speech, Chiranjeevi recalled the days of 'Love in Singapore' film. He took five minutes to get the crowd settled in their seats after their whistles and shouts.of 'Megastar Zindabad'.

When the big screen read 'All the Best Megastar 150', Telugu and Kannda celebs rushed on to the platform and got a selfie taken with Chiranjeevi. Celebs like Stylish Star Allu Arjun, Radhika, Khushbu, Suhasini, Nitya Menen, Sudeep and many others are seen in the above selfie. As we know, Mahesh, Allu Arjun and Prabhas are in the race of best actor award by SIIMA. The awards event is expected to be aired in TV channels soon.

source:cinejosh.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Telugu & Kannada Celebs Selfie with Megastar
« Reply #1 on: July 01, 2016, 05:02:40 PM »
ఈ మధ్య కాలంలో అసలు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అవ్వని ఈవెంట్ అంటూ ఉందా? మీరు రావాల్సిందే.. మేం మీకు 150వ సినిమా కోసం విషెస్ చెప్పాల్సిందే అంటూ ఆర్గనైజర్లందరూ బాగా ఒత్తిడి చేస్తుండటం వలనో ఏమో గాని.. చిరు మాత్రం దాదాపు అన్ని అవార్డుల వేడుకల్లోనూ మెరుస్తున్నారు.

అదిగో ఇప్పుడు సింగపూర్ సాక్షిగా.. సైమా 2016 అవార్డుల వేడుకలో చిరు యథావిథిగా మెరిశారు. అయితే ఆయన్ను ప్రత్యేకంగా ఫెలిసిటేట్ చేయడానికి వేదికపైకి ఇన్వయిట్ చేసింది సైమా. అప్పుడు చూడాలి.. వెంటనే తెలుగు సినిమాకు సంబంధించి యాక్టర్లందరూ అక్కడకు చేరుకున్నారు. స్టేజెక్కారు. అందులో మన యంగ్ డైనమైట్ రానా దగ్గుబాటి ఉన్నాడు చూడండి.. మనోడు వెంటనే స్టేజీ మీదనే మెగాస్టార్ తో కలసి ఒక మెగా సెల్ఫీ తీసుకున్నాడు.

చూస్తున్నారుగా అక్కడ ఎంతమంది నటీనటులు ఉన్నారో.. అందరూ కలసి చాలా హ్యాపీగా ఫోజులిస్తూ.. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదు అన్నట్లు కెమెరావైపే తీక్షణంగా చూస్తున్నారు. మొత్తానికి ఇంతమంది కలసి ఒక 'మెగా' సెల్ఫీ దిగడం మామూలు విషయమేంటి మరి.

source:tupaki.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Telugu & Kannada Celebs Selfie with Megastar
« Reply #2 on: July 01, 2016, 05:03:01 PM »
మెగాస్టార్.. ఈ ఒక్క పదం చాలు టాలీవుడ్ లో క్రేజ్ అనే మాటకు అర్ధం అంతరార్ధం చెప్పడానికి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మెగాస్టార్ అక్కడ ఉన్నారంటే చాలు.. మొత్తం జనాలకు హుషారొచ్చేస్తుంది. సెలబ్రిటీలు కనిపిస్తే.. ఫ్యాన్స్ హంగామా చేయడం మామూలుగా జరిగేదే. కానీ ఓ ఫంక్షన్ నిండా సెలబ్రిటీలే ఉన్నపుడు కూడా.. అందరితోనూ అరుపులు కేకలు పెట్టించగల పవర్ మెగాస్టార్ కి మాత్రమే సొంతం.

మొన్న సినీ మా అవార్డ్స్ లో జరిగింది అదే. ఇప్పుడు సింగపూర్ లో జరుగుతున్న సైమా అవార్డ్స్ లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. కంట్రీ మారినా చిరు ఎంట్రీ మారలేదు. అసలు అడుగు పెట్టడం నుంచే మెగా స్టైల్ మొదలైపోయింది. హుందాగా.. సింపుల్ గా అలా ఆయన నడిచొస్తుంటే చాలు..  ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. మొత్తం ఫంక్షన్ జరిగే ప్రాంగణమంతా చిరు వచ్చినప్పుడు ఈలలు - అరుపులు - చప్పట్లతో స్టేడియం మారుమోగించేశారు అభిమానులు. ఫ్యాన్స్ అనగానే ఎవరో అనుకోకండి.. అక్కడున్న అభిమానుల్లో ఎక్కువమంది సినిమా తారలే.

అలాగని టాలీవుడ్ జనాలు మాత్రమే కాదు. సౌతిండియా మొత్తం నుంచి వచ్చిన హీరోలు - హీరోయిన్లు - కేరక్టర్ ఆర్టిస్టులు - టెక్నీషియన్లే. అయినాసరే మెగాస్టార్ ని చూడగానే పూనకం వచ్చేసి.. మాస్ ఆడియన్స్ లెవెల్లో రచ్చ లేపేశారు. సైమా ఫంక్షన్ లో మెగా హంగామా చేసి పడేశారు. మెగాస్టార్ ఎంట్రీకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో చాటి చెప్పారు మెగా ఫ్యాన్ సెలబ్రిటీస్.

source:tupaki.com

Offline MbcMen

  • Full Member
  • ****
  • Posts: 1,662
  • Megafan
Telugu & Kannada Celebs Selfie with Megastar
« Reply #3 on: July 02, 2016, 12:26:39 PM »
Meg Star In Mega Selfie





This mega-selfie from SIIMA Awards 2016 at Singapore is eye catchy and mind blowing. This is an eye candy for the Tollywood audience. Looking at their favorite actors in one single picture is causing Goosebumps for their fans. The selfie was taken by Rana Daggubati on the stage at the SIIMA Awards function with Mega Star Chi5ranjeevi and other Tollywood fans.

Actors like Suhasini, Kushbu, Radhika, Rajendra Prasad, Saikumar Allu Arjun, Rana, Lakshmi Manchu, Sirish, Samantha, Shruti Haasan, Varun Tej, Sudhir Babu, Mehreen, Urvashi Rautela, Shubra Ayappa, Mannara Chopra and Allu Arvind are all in the selfie frame.

Source: http://www.teluguodu.com/meg-star-in-mega-selfie/

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
33 Replies 3712 Views Last post November 09, 2012, 01:05:48 AM
by power
3 Replies 424 Views Last post November 01, 2012, 05:14:40 PM
by vkakani
0 Replies 364 Views Last post May 08, 2013, 03:02:42 PM
by vkakani
0 Replies 300 Views Last post March 10, 2015, 10:01:59 AM
by yugandhar
2 Replies 283 Views Last post March 29, 2016, 12:08:38 PM
by MbcMen