Author Topic: Pawan Upset, Heads for Tirupati  (Read 358 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Upset, Heads for Tirupati
« on: August 25, 2016, 01:37:26 PM »
It is a known news that in an ugly war among fans, a die hard fan of Power Star Pawan Kalyan named Vinod Royal died recently. Hearing the sad news Pawan Kalyan was deeply saddened and has decided to head for Tirupati tomorrow morning.

Pawan Kalyan is likely to meet the family members of Vinod to express his condolences and to support them morally and financially. Vinod had been an active leader of Janasena Party for quite some time. His demise is quite an unfortunate incident and let's not hope such incidents would happen among fans.

source:cinejosh.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Upset, Heads for Tirupati
« Reply #1 on: August 25, 2016, 01:38:40 PM »
Pawan Consoles Vinod's Family


Power Star Pawan Kalyan has met the family of his deceased fan, Vinod Royal, this morning in Tirupati. It is a known news that Vinod Royal was stabbed to death by another star hero's fan three days ago.

Pawan Kalyan consoled the mother of Vinod. Having seen Pawan Kalyan, Vinod's mother burst out crying and explained him the way how the incident happened. Pawan Kalyan, however, assured her to extend all sorts of support to the family.

Addressing the media Pawan Kalyan demanded the criminals should be punished. Ha also said he would fight until the justice is done to Vinod's family. He expressed his agony for the death of a person who serves for the society rather being a fan. He pleaded favouritism should not lead to prejudices and murders. Meanwhile, Vinod's mother, who regained confidence with Pawan Kalyan's support, made it clear that she would work for achieving the aspirations and ambitions of her son. She also said Pawan Kalyan gave her enormous confidence to work for the society.

source:cinejosh.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Upset, Heads for Tirupati
« Reply #2 on: August 25, 2016, 01:48:17 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Upset, Heads for Tirupati
« Reply #3 on: August 25, 2016, 01:48:28 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Upset, Heads for Tirupati
« Reply #4 on: August 25, 2016, 01:48:40 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Upset, Heads for Tirupati
« Reply #5 on: August 25, 2016, 01:48:52 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Upset, Heads for Tirupati
« Reply #6 on: August 25, 2016, 01:51:49 PM »

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Upset, Heads for Tirupati
« Reply #7 on: August 25, 2016, 02:02:47 PM »
Emotional moments prevailed at the house of Vinod Royal, an ardent fan of Power Star Pawan Kalyan who was stabbed to death by the fan of another Telugu film star, as Pawan met Vinod’s family members at their residence in Tirupati.
This morning, Pawan flew down to Renigunta Airport and headed straight to Vinod’s residence. Upon seeing their departed son’s favorite star, Vinod’s mother hugged Pawan and broke down in tears. Pawan consoled her and assured his complete support to the family.

source:123telugu.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Upset, Heads for Tirupati
« Reply #8 on: August 25, 2016, 06:04:18 PM »
సినిమా హీరోల అభిమానులు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి - కత్తితో దాడులు చేసుకునేవరకూ వ్యవహారం రావడం అనంతరం వినోద్ అనే పవన్ కల్యాణ్ అభిమాని మృతిచెందడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన జనసేన పార్టీ అధ్యక్షులు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం తిరుపతిలోని వినోద్ తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంటికి రాగానే వినోద్ తల్లి... పవన్ పై పడి కన్నీరుమున్నీరయ్యింది. అనంతరం.. జరిగిన మొత్తం విషయాన్ని తల్లితండ్రులను అడిగి తెలుసుకున్నారు పవన్.

ఈ సమయంలో.. తన కుమారుడు జనసేన పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పని చేసేవాడని చెబుతూ.. వాటికి సంబంధించిన ఫోటోలను పవన్ కి చూపించారు వినోద్ తల్లి. తన కొడుకు మరికొద్ది రోజుల్లో అమెరికా వెళ్లవలసి ఉందని ఇలాంటి సమయంలో ఈ ఘాతుకం జరిగిందని చెబుతూ బోరున విలపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి రప్పించి.. ఈ కేసుపై పూర్తి విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వినోద్ తల్లి పవన్ కి కోరారు. అనంతరం పవన్ ను అన్నా అని సంభోదించిన వినోద్ తల్లి... పవన్ కు రాఖీ కట్టారు. వినోద్ తల్లిదండ్రులతో పాటు అతని సోదరుడు - సోదరి కూడా పవన్ తో మాట్లాడారు. వినోద్ మృతి చెందే ముందు కూడా జై పవన్ - జై జై పవన్ అనే అన్నాడని వారు పవన్ తో చెప్పారు.

కాగా... పవన్ రాకకు ముందు మాట్లాడిన వినోద్ తల్లి.. పవన్ నుంచి తమకు ఎలాంటి సహకారం అవసరం లేదని నిందితుడిని కఠినంగా శిక్షిస్తే చాలని చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ తో కూడా చెప్పిన వినోద్ తల్లి.. "అన్నా.. తమకు ఎలాగైనా న్యాయం చేయాలి నా కొడుకును చంపిన వాడికి కఠిన శిక్ష పడాలి" అని ఆమె దీనంగా అర్థించారు.

source:tupaki.com

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,763
  • DIE HARD FAN OF POWERSTAR
Pawan Upset, Heads for Tirupati
« Reply #9 on: August 25, 2016, 06:04:35 PM »
కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో ఇద్దరు సినిమా హీరోల అభిమానుల మధ్య రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణలో కత్తిపోట్లకు గురైన వినోద్ అనే పవన్ కల్యాణ్ వీరాభిమాని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వినోద్ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ గురువారం తిరుపతిలో పరామర్శించారు. కుంటుంబానికి అండగా ఉంటానని ఈ విషయంలో ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతానని అన్నారు. ఇదే సమయంలో ఈ ఘటనపై విచారణ బాద్యత పూర్తిగా రాష్ట్రప్రభుత్వానిదని - ఒకవేల రాష్ట్రప్రభుత్వం గనుక ఈ విషయంలో విఫలమైతే సీబీఐ విచారణకూడా కోరతామని తెలిపారు.

అనంతరం సినిమా ఇండస్ట్రీ - హీరోలు - వారి మధ్య గొడవలపై స్పందించిన పవన్.. హీరోలు ఎప్పుడూ పరస్పరం గొడవలు పడరని చెప్పారు.  హీరోలంతా బాగానే కలిసి మెలిసి ఉంటారని.. కానీ ఆయా హీరోల అభిమానులు మాత్రం గొడవలు పడతారని చెప్పారు. తోటి హీరోలతో తనకు ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవని పవన్ అన్నారు. ఇక మరణించిన వినోద్ విషయంలో అసలు ఏం జరిగింది - ఎందుకు జరిగిందనే విషయాలను కోలార్ పోలీసు స్టేషన్ నుంచి పూర్తి వవరాలు తెలుసుకుంటానని పవన్ చెప్పారు.

సినీ పరిశ్రమలో అందరూ కలిసి మెలిసే ఉంటామని - తమమధ్య ప్రొఫెషనల్ పోటీతత్వం ఉంటుంది గానీ.. ఇలా గొడవలు పడే స్థాయిలో ఉండవని.. కానీ అభిమానుల మధ్య మాత్రం అలాంటి పరిస్థితులులు ఉండటం విషాదకరమని తెలిపారు. అభిమానం అనేది కొంతవరకే ఉండాలని అది హద్దులు దాటితే విపత్కర పరిణామాలకు దారితీస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కత్తులతో పొడుచుకోవడం - చంపుకోవడం అనే స్థాయికి అభిమానాలు వెళ్లడం ఎవరికీ ఏమాత్రం మంచిది కాదని ఆయన హితవు పలికారు.

source:tupaki.com

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
5 Replies 656 Views Last post March 27, 2012, 05:07:57 PM
by siva
46 Replies 4308 Views Last post June 11, 2012, 08:13:47 AM
by haribabu015
1 Replies 587 Views Last post November 18, 2012, 09:09:01 PM
by sunil3584
1 Replies 323 Views Last post January 12, 2013, 08:23:57 PM
by haribabu015
2 Replies 842 Views Last post July 29, 2014, 11:14:46 AM
by Pa1Kalyan