Author Topic: 150th movie item song news  (Read 209 times)

Offline hawish

  • Newbie
  • *
  • Posts: 2
  • Megafan
150th movie item song news
« on: September 15, 2016, 04:52:14 PM »
Source : http://film70mm.com/telugu/megastar-chiranjeevi-150th-movie-item-song-news/

టాలీవుడ్ డ్యాన్స్ కింగ్ గా ఓ ట్రెండ్ సెట్ చేసిన హీరో మెగా స్టార్ చిరంజీవి. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ గా ఆయన నటిస్తున్నారు. దీంతో సినిమాపై సహజంగానే భారీ అంఛనాలు పెరిగిపోయాయి. ప్రత్యేకంగా ఆయన ఢ్యాన్స్ ల కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిరు చిత్రానికి సంబంధించి 60 శాతం షూటింగ్ పూర్తైపోయింది. ఇక పాటల చిత్రీకరణలో వినాయక్ బిజీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ముందుగా ఐటమ్ సాంగ్ షూటింగ్ త్వరలో మొదలు పెట్టాల్సి ఉంది. ఇక చిరుతో మాస్ మసాలా ఐటమ్ సాంగ్ చేసేందుకు కేథరిన్ దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన సాంగ్ పై కసరత్తు చేస్తోందట.

ఇంకేముంది మెగాస్టార్ దుమ్ముదులిపేస్తారు అనుకుంటే 61 ఏళ్ల వయస్సులో తన పై స్టెప్స్ రెడీ చేసిన డాన్స్ మాస్టర్ కు చిరు చిన్న క్లాస్ తీసుకున్నారట. మరీ కష్టంగా ఉన్నవి కాకుండా కాస్త తాను చేయగలిగివని డిజైన్ చేయాలని చెప్పారట. దీంతో ఇప్పుడు చిరు కోసం కొత్తగా స్టెప్స్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.


 

Related Topics

  Subject / Started by Replies Views Last post
12 Replies 1089 Views Last post May 14, 2012, 12:44:58 PM
by pawanist
2 Replies 636 Views Last post February 11, 2013, 04:55:12 PM
by Indian
43 Replies 3115 Views Last post October 13, 2015, 03:49:35 PM
by MbcMen
329 Replies 10893 Views Last post Today at 10:56:41 AM
by Pa1Kalyan
1 Replies 402 Views Last post January 09, 2016, 03:27:31 PM
by MbcMen